భద్రాచలం వద్ద గోదావరి ఘాట్లో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ బుధవారం పరిశీలించారు. విగ్రహాలతో భారీగా వచ్చేభక్తులకు అసౌకర్యాలు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. పట్టణంలో పలుచోట్ల ఉన్న ఖాళీ ప్రదేశాలు,వాహన పార్కింగ్, విగ్రహాల నిమజ్జనం, గోదావరి వరద తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ మాట్లాడారు.
[zombify_post]