సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలనసాగుతుందని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు అన్నారు. నెల్లిమర్ల మండలం ఒమ్మిలో నూతనంగా మంజూరైన సామాజిక పింఛన్లను గురువారం ఆయన పంపిణీ చేశారు. నాలుగేళ్లలో 98 శాతం హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. ఎటువంటి లంచాలకు తోవ లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. నాయకులు చనమల్లు తులసి పాల్గొన్నారు.
[zombify_post]