ధర్మపురి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో మంత్రి కొప్పుల
ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం వాడ వాడ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కొప్పుల
[zombify_post]