జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా .పలుచోట్ల స్కూల్లో నరసన్నపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 260 మంది విద్యార్థులకు మంగళవారం పోలాకి పీహెచ్సీ ఆప్తాలిమిక్ ఆఫీసర్ బాలగంగాధరరాజు కంటి పరీక్షలు చేపట్టారు. ఈ నెలాఖరుకల్లా మండలంలో అని స్కూళ్లలోని విద్యార్థులకు కంటి తనిఖీలు నిర్వహిస్తామని, అవసరమైన వారికి కళ్లద్దాలు, తగిన చికిత్స అందిస్తామని బాలగంగాధరరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటరావు పాల్గొన్నారు.
[zombify_post]