ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతోందని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడే అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని డిఆర్వో ఎస్. డి. అనిత స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి సహేతుకమైన కారణాన్ని చూపుతున్నామని, ఆ తర్వాతే ప్రక్రియను సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె కలెక్టరేట్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు
[zombify_post]