రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న స్నేహా బ్లాక్‌ను డీఐజీ పరిశీలించారు..
జైళ్ల నిబంధనల మేరకు చంద్రబాబుకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జైల్లో డీఐజీ తనిఖీలు నిర్వహిస్తున్నారు..
[zombify_post]