ఆదోని న్యూస్ :- ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం గరిష్ట పత్తి ధర క్వింటా రూ. 7, 749 పలికింది. నిన్నటి కంటే పత్తి ధర క్వింటానికి రూ. 20 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ట ధర రూ. 5, 568, మధ్య ధర రూ.7,389 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవరం మార్కెట్కు 536 (2607 క్వింటాళ్లు) లాట్స్ పత్తి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
[zombify_post]