ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించేలా అధికారులు పనిచేయాలని జంగారెడ్డిగూడెం మండలం ఎంపీపీ కొదమ జ్యోతి అన్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొదమ జ్యోతి ఎంపిడిఓ విజయ్ ప్రసాద్ తో పలు సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఆ పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అన్నారు.
[zombify_post]