- భారీ వర్షంలోనే చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కాన్వాయ్ గన్నవరం విమానాశ్రయం దాటింది. కాన్వాయ్ వెంట టీడీపీ శ్రేణులు, జర్నలిస్టులు ఉన్నారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
[zombify_post]