రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే
ఏడు నెలల వైసీపీ పాలన అనంతరం వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అందుకే అక్రమ అరెస్టులకు వైసీపీ పూనుకుంటుందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేశ్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఆదివారం నిరసనా కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు రోడ్లు పైకి స్వచ్ఛందంగా వచ్చారన్నారు.
[zombify_post]