in ,

చంద్రబాబు నాయుడు అరెస్టు-ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో హై టెన్షన్

* ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో హై టెన్షన్

* స్కిల్ కేసులో A1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు

* భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముంతటా హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు

* ఉమ్మడికర్నూలు జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు టీడీపీ నాయకుల ఇల్లు ముట్టడి

* ఇప్పటికే టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

* ముందస్తుగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఏవి సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విక్యాత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి,నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి తదితర నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

BREAKING NEWS

ఐపీసీ సెక్షన్ 166, 167, 418, 420

SSC

BREAKING NEWS

సెక్షన్ 465, 468, 471, 409, 201

SSC

BREAKING NEWS

r/w 109, 34&37 ఐపీసీ కింద నోటీసులు

ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో హై టెన్షన్ వాతావరణ నెలకొంది అర్ధరాత్రి సమయంలో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేసినందుకు సిఐడి పోలీసులు నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ నిధుల దుర్వినియోగం కేసులో భాగంగా ఏవన్ ముద్దాయిగా చంద్రబాబు నాయుడును చేర్చిన సిఐడి పోలీసులు.నంద్యాల జిల్లాలో రాత్రంతా హాయ్ డ్రామా అర్ధరాత్రి నుంచి నంద్యాల జిల్లాలో చంద్రబాబునాయుడు బస్సు చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో టిడిపి నేతలు కార్యకర్తలను ఖాళీ చేయించిన పోలీసులు. చంద్రబాబు నాయుడు బస చేస్తున్న ప్రాంతాల నుంచి సుమారు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించిన పోలీసులు. సుమారు 4 గంటల ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు బస్సు చేస్తున్న ప్రాంతమంతా ఖాళీ చేయించి టిడిపి నేతలు కార్యకర్తలు ఇలా ముట్టడించిన పోలీసులు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దాదాపుగా 371 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు అభియోగాల పేరుతో ఒక్కో క్లస్టర్ కు 500 కోట్ల రూపాయల చొప్పున దారి మళ్లించినట్లు వైసిపి నేతలు పెట్టిన కేసులలో భాగంగా విచారణ చేపట్టిన సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడు ను ఏ1 ముద్దాయిగా చేరుస్తూ కేసు నమోదు చేసిన సిఐడి పోలీసులు ఇవాళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.ఐపీసీ సెక్షన్ 166, 167, 418, 420 సెక్షన్ 465, 468, 471, 409, 201 r/w 109, 34&37 ఐపీసీ కింద నోటీసులు జారీ చేసి ముందస్తుగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఏవి సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విక్యాత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి,నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి తదితర నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం చంద్రబాబు నాయుడుకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను అరెస్టు చేయనున్నారు. ఇప్పటికే ఎన్. ఎస్. జి. కామాండోలు క్లియరెన్స్ కోసం వేచి చూసిన సిఐడి బృందం ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేయనున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రమంతుట హైలెట్ ప్రకటించి నంద్యాల జిల్లాలో 144 సెక్షన్ అమలు చేశారు….

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by C.Nayudu

తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ ఆశయ సాధనకు కృషి….

ప్రశాంతమైన వాతావరణంలో రాబోవు గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు జరుపుకోవాలి.*