- పేరాపురంలో 8న మహాశక్తి కార్యక్రమం
పూసపాటిరేగ మండలం పేరాపురం, వెంపడాంలో 9న మహాశక్తి కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిడిపి జిల్లా మహిళ అధ్యక్షరాలు సువ్వాడ వనజాక్షి తెలిపారు. శుక్రవారం నెల్లిమర్లలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం 3గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
[zombify_post]