సీతారాంపురంలో కుటుంబ వైద్యుని సేవలు
గజపతినగరం మండలంలోని సీతారాంపురం గ్రామంలో శుక్రవారం 104 ద్వారా కుటుంబ వైద్యుని సేవలు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సుష్మ 81 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన రోగుల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి రాధా ఆరోగ్య కార్యకర్త నిర్మల హెల్త్ అసిస్టెంట్ ఎంబీ నాయుడు ఆశ కార్యకర్త నిర్మల డీఈవో సంతోష్ డ్రైవర్ అప్పలనాయుడు పాల్గొన్నారు.
[zombify_post]