ఈనెల 11న అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల పరిషత్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు. సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారం తో రావాలని ఆదేశించారు.
[zombify_post]