బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. బుధవారం సాయంత్రానికి 105 మీటర్ల లెవెల్ కు గాను 104.46 మీటర్ల లెవెల్ లో నీరు ఉంది. నదిపై భాగం నుండి ప్రాజెక్టుకు 3689 మీరు రాగా ఒక గేటు ఎత్తివేసి 1, 389 క్యూసెక్కుల నీటిని నదిలో విడిచి పెడుతున్నారు. కుడి ఎడమ కాలువల ద్వారా 520 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు.
[zombify_post]