కృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం బొబ్బిలి పట్టణంలో గల సురేష్ స్కూల్లో విద్యార్థులు కృష్ణుడు గోపికలు వేషధారణతో ప్రదర్శనలు చేశారు. చిన్నారులు ఉట్టి కొట్టి, రాధాకృష్ణల వేషధారణతో, ముచ్చటగొలిపే మాటలతో, బుడిబుడి అడుగులతో ఔరా అనిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ జి సురేష్, వైస్ ప్రిన్సిపల్ నళిని తదితరులు విద్యార్థులను .తల్లిదండ్రులను పిల్లలు చూసి అభినందించారు.
[zombify_post]