12మంది పేకాటరాయళ్లు అరెస్ట్
విజయనగరం పట్టణంలోని కాటవీధిలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్బి కి సమాచారంతో .ఇవ్వడంతో విజయనగరం 2వ పట్టణ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12,920 నగదు స్వాధీనం చేసుకున్నారు.కొంతమంది పరారవుగా వాళ్ళు బైకు లు స్టేషన్ కి తరలించారు
[zombify_post]