in ,

మళ్లీ జగన్ నే అందరు కోరుకుంటున్నారు

జామి మండలానికి చెందిన 209 మందికి నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.మళ్లీ జగనన్న వస్తే ఇంకా బాగుంటుందని అన్నారు  కార్యక్రమంలో ఎంపీపీ సబ్బవరపు అరుణ, మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, వైసిపి నాయకులు.కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

కోనరావుపేట మండలంలో పర్యటించిన డాక్టర్ వికాస్ రావు,దీప దంపతులు*

సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’