కొత్తవలస మండలంలో దేవాడ, చినరావుపల్లి, దాసులపాలెం, రామలింగాపురం తదితర పంచాయతీలలో గల రైతులకు రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ చేతుల మీదుగా వ్యవసాయ సేఫ్టీ కిట్లను కొత్తవలస టిడిపి కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కొత్తవలస మండల టిడిపి అధ్యక్షులు గొరపల్లి రాము, విశాఖ పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు జగ్గారావు, యూత్ ఉపాధ్యక్షులు ఈశ్వరరావు తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]