- చీపురుపల్లి నియోజకవర్గ గుర్ల మండలం గుజ్జింగివలస గ్రామం అమ్మవారు బంగారమ్మ తల్లి ఆలయం గ్రామదేత పంటకు సిద్ధమవుతోంది. ఆదివారం ఆలయం పనులు అలంకరణ అభివృద్ధి తదితర వాటిపై పెద్దలు దృష్టి సారించారు ఆలయాన్ని అభివృద్ధి చేసి పండగ మరో వారం రోజుల్లో చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యమత్యంతో గ్రామస్తులంతా ఐక్యమత్యంతో ఆలయని అభివృద్ధి చేసి ఆలయ అభివృద్ధి చేస్తున్నారు
[zombify_post]