NSUI నాయకులు చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలిపి సంఘీభావం తెలియజేసిన అఖిల భరత ఆదివాసీ జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్
దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ పట్టణంలో గల NSUI అధ్యక్షులు నేనావత్ కుమార్ నాయక్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి కొసం NSUI నాయకులు విద్యార్థులు చెస్థున్న నిరసన కార్యక్రమంలొ పాల్గోని నాయకులకు, విద్యార్థులకు మద్దతు తెలిపి సంఘీభావం తెలియజేసిన అఖిల భారత ఆదివాసీ జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్.
కిషన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదనలొ విద్యార్థుల పాత్ర కీలకం అని , అలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకపొవడమే కాకుండ కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండ మోసం చేసిన గణత కేసిఆర్ కే దక్కుతుంది అని అన్నారు.అదేవిదంగా తక్షణమే మెగా డిఎస్సీ విడుదల చేయకపొతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్థాం అని తెలియజేశారు.రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఆగ్రాహానికి గురికాక తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టి ఏఐసీసీ నాయకులు రమావత్ జగన్ లాల్ నాయక్,టిపిసిసి మెంబర్ కేతావత్ భీల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్యి రమేష్ నాయక్,యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీధర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,nsui నాయకులు, విద్యార్థలు తదితరులు పాల్గొన్నారు.