ఇంటి, కొళాయి గుత్త లేని మహిళలకు జగనన్న చేయూత నిలిపివేస్తామాడం సరికాదు
*చేయూత మహిళలకు నిబంధనలు తొలగించండి
*ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు అంజిత్ గౌడ్, రమేష్ కుమార్
ఆదోని రూరల్: మహిళలకుఅఖిల భారత యువజన సమాఖ్య (A IYF) ఆదోని పట్టణంలో నివసిస్తున్న టువంటి 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయూత పొందుతున్న మహిళలకు ఇంటిగుత్త లేదా కొళాయి గుత్తా లేని పక్షంలో మీకు వైయస్సార్ చేయూతకూఅనర్హులు అని వాలంటీర్లు చేత సచివాలయం వాళ్లుఒత్తిడికి గురి చేస్తున్నారు కనుక ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని 35 వ వార్డు అడ్మిన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోAiYf అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు అధ్యక్ష కార్యదర్శులు. అoజిత్ గౌడ్. రమేష్ కుమార్ గౌరవ అధ్యక్షులు గిరి. పరుశురాముడు ప్రసాద్ కుమార్, మాహిళలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!