in , ,

బాలయ్య సినిమా చూశామా😍… అరిచామా👌… ఆనందించమా..

.   తెలుగుదేశం పార్టీ నాయకులు బాలయ్య బాబు సినిమా చూసి రివ్యూ చెప్పారు…

బాలయ్య సినిమాకి రివ్యూలు 

బాలయ్య సినిమా చూశామా😍… అరిచామా👌… ఆనందించమా😍…

నేను అయితే బాగా ఎంజాయ్ చేసా👌…మన a అభిమానులు అందరు గత 40 రోజుల బాధలో ఉన్నారు😔…ఆ బాధ ని బాలయ్య బాబు సినిమా చూస్తున్నంత సేపు మార్చిపోతాం👍…Thanks అనిల్ రావిపూడి అన్న🙏..

ఇక సినిమా అయితే చాలా Neat గా తీసారు👌…ఆడవారి పట్ల సమాజంలో ఉండే చిన్న చూపులు… ఆడవారు ఎందుకు తక్కువ కాకుకాడు అని తపన పడే Chiccha క్యారెక్టర్ లో మన బాలయ్య ఇరగదీసిండు😍😍😍….తెలంగాణా యసలో బాలయ్య బాబు మాట్లాడుతుంటే ఆ యాస వినసొంపుగా ఉంది👏….ఇక శ్రీ లీల😍 ఈసారి తన యాక్టింగ్ & యాక్షన్ తో లీల చేసింది👏…కాజల్❤️ చక్కటి పాత్రలో నటించారు…బాలయ్య బాబు & కాజల్ మధ్య ఫ్యాన్స్ కోసం ఒక్క పాట పెట్టి ఉంటే ఇంక థియేటర్ల టాప్ లేచిపోయింది😀…కానీ బాలయ్య బాబు వయసుకి తగ్గ క్యారెక్టర్ అనిల్ Anna చాల చక్కగా డిజైన్ చేసారు👌👌…

అనిల్ రావిపూడి మార్క్ డైలాగ్స్ & కామెడీ మనల్ని హాయిగా నవ్విస్తుంది😀👌…బాలయ్య బాబు తో కూడా అయన మార్క్ హాస్యం ని పండించారు…😍

 Fan Moments: బాలయ్య  ఎంట్రీ సీన్… ఫస్ట్ ఆఫ్ లో కామెడీ & ఎమోషన్… ఇంట్రవెల్ సీన్ 💥💥💥

 సెకండాఫ్ ఊర మాస్…. బాలయ్య  నట విశ్వరూపం 🔥🔥  , ఎమోషన్, Climax అయితే మీ ఊహకే వదిలేస్తున్నా 🔥💥💥

ఫైనల్ గా బొమ్మ  దద్దరిల్లిపోయింది🔥 …

బ్లాక్ బస్టర్  భగవంత్ కేసరి… 

N  నేలకొండB  భగవంత్K  కేసరి

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

బొమ్మ  శానా ఎండ్లు యాదుంటది ❤️❤️❤️❤️❤️

#BhagavanthKesari #NandamuriBalakrishna #blockbusterbagavanthkesari #blockbusterbhagavanthkesari #GodofMassesNBK #Balayya #NBK #jaibalayya

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

కామన్ వంతెనపై వ్యక్తి మిస్సింగ్

సామజిక భవనానికి శంకుస్థాపన చేసిన వైసీపీ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ