ఆదోనిలోని మున్సిపల్ హై స్కూల్ లో ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. హాకీ దిగ్జం ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…..జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, ఎంఈఓ శివరాములు, హెచ్ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]