గురు న్యూస్ విశాఖపట్నం : తూర్పు నియోజకవర్గం లో ప్రజా ధర్బార్ నిర్వహించి వాటిలో వచ్చిన మెడికల్ సమస్యలు పరిష్కరించాలని సదుద్దేశంతో అనారోగ్యం తో బాధపడుతున్న వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు 33వార్డ్ వెంకటేశ్వరమెట్ట,తాడుతూరి ప్రసాద్, త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతుంటే వారి ఇంటికి వెళ్లి మెడిసిన్ ఖర్చుల కోసం 5 వేల రూపాయల తన సొంతం నిధుల నుంచి ఆర్థిక సహాయం చేశారు 33వార్డ్ కుమ్మరి వీధి బొద్దాన పార్వతి క్యాన్సర్ మెడిసిన్ కొరకు 5, వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికీ ధైర్యం చెప్పారు. నియోజకవర్గం లో ప్రజలకి ఏ సమస్య వచ్చిన తాను నిర్వహించే ప్రజా దర్బార్ లో చెప్తే ఆ సమస్య ల తక్షణమే పరిష్కారం చేస్తానని అయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వార్డ్ కార్పొరేటర్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]