ఆవోపా ఆధ్వర్యంలో శుక్రవారం ఇంజనీర్స్ డేను శ్రీనగరేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. సివిల్ ఇంజనీర్లు ద్వారకానాథ్, ప్రణీత్, కిరణ్, సత్య నారాయణ, మణి రాజులను ఘనంగా సన్మానించారు. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అవోపా అధ్యక్ష, కార్యదర్శులు వంకదారి శ్రీనాథ్ గుప్తా, మిర్యాల శ్రీథర్ అన్నారు.
[zombify_post]