డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా : కొత్తపేట
కొత్తపేట గణేష్ కాలనీ కి చెందిన కింతాడ లక్ష్మి (30) రిలయన్స్ స్టోర్ నందు జాబ్ చేస్తు వుంటుంది.అలాగే గ్రామ వాలంటీర్ గా కూడా జాబ్ చేస్తుంది.శుక్రవారం మధ్యాహ్నం రిలయన్స్ స్టోర్ లో జాబ్ చేస్తూ ఇంటికి బోజనానికి వెళ్తున్నానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది..ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. తెలిసినచో ఆమె భర్త ఫోన్ నంబర్ కు తెలుపగలరు…9949786752
[zombify_post]