-
వాట్సప్ లో సమస్య పోస్ట్..
-
వెంటనే క్లియర్ చేయించిన కమిషనర్.
సూర్యాపేట : స్థానిక 45 వ వార్డులో డ్రైనేజీ పొంగిపొరలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్డుకు చెందిన అంతటి విజయ్ వాట్సప్ గ్రూప్ తో పాటు కమిషనర్ కు పోస్ట్ చేశారు. మంత్రి జగదీష్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కమిషనర్ వెంటనే సమస్య పరిష్కారించాలని సిబ్బందిని పురమాయించారు. క్షణాల్లో స్పందించి తమ సమస్య పరిష్కరించడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పోస్ట్ చేసిన అంతటి విజయ్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
[zombify_post]