*వైయస్సార్ పింఛను కానుక*
*ఈరోజు గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు ప్రేమతో జగనన్న ఇచ్చు "కొత్త పింఛనుల పంపిణీ" కార్యక్రమంలో ముఖ్య* *అతిథిగా పాల్గొన్న గౌరవ గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తలారి వెంకటరావు గారు, ఎంపీపీ శ్రీమతి బంక జయలక్ష్మి అప్పారావు గారు జడ్పీటీసీ శ్రీమతి ముప్పిడి లక్ష్మి గారు, వైస్ ఎంపీపీ లు శ్రీ అచ్యుత శివాజి రావు గారు, శ్రీమతి అరుగొలను మణి గారు, సర్పంచ్ శ్రీమతి పల్లి జ్యోతి గారు,ఉప సర్పంచ్ రాయుడు విజయ్ కుమార్ గారు, సోసైటీ చేర్మెన్ శ్రీ కారుమంచి రమేష్ గారు మండల కన్వీనర్ గగ్గర శ్రీనివాస్ గారు, మాజీ జడ్పీటీసీ లు బంక అప్పారావు గారు, వెలంకి సుబ్రహ్మణ్యం గారు, ముప్పిడి వెంకట రత్నం గారు, మద్దిపాటి ప్రసాద్ గారు, ఎంపీటీసీ లు సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు మండల నాయకులు , మండల అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు* …..
[zombify_post]