డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
ఐ పోలవరం మండలం యమ్ పి డీ ఓ కార్యాలయం నందు ఈరోజు కొత్తగా 418 మందికి అర్హతలు బట్టి పెన్షన్ లు మంజూరు పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమం లో మండలం అధ్యక్షులు వెంకటపతి రాజు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ తో తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయటం జరిగింది అన్నారు .ఒకే సారి గా మా మండలం లో ఇన్ని పెన్షన్ లు మంజూరు చెయ్యటం అనేది నిజంగా గర్వపడుతున్నాము ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మా నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కి అభినందనలు తెలుపుకుంటూ రాబోయే రోజులలో ఎలక్షన్ సమయం దగ్గర్లో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ని మళ్ళీ మనం అందరం కలిసి గెలిపించుకుని మన ఎమ్మెల్యే కుడా భారీ మెజారిటీ గా గెలిపించుకోవలిసిన బాధ్యత మన అందరి పైన ఉంది అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఐ పోలవరం మండలం జడ్పీటీసి ముదునూరి సతీష్ రాజు ,యమ్ పి పి మోర్త మిరియం జ్యోతి స్థానిక సర్పంచ్ రాఘవరాజు ,మెండా వెంకన్నబాబు ,దూలిపుడి చక్రం ,కాటం సత్తిరాజు విత్తనాల శ్రీను ,వడ్డీ గౌతమ్ ,మోకా రవి ,ఇందుకూరి రంగరాజు ,కసిలింగ మూర్తి ,సుంకర నాగబాబు ,ఎంపీటీసీ లు సఖీలే పద్మావతి ,చెల్లి రమాదేవి మల్లికార్జునరావు ,సర్పంచులు బైరవ స్వామి ,గోగులంక వాసు ,సముండేశ్వరీ ,స్ధానిక గ్రామకమిటీ కొర్లపాటి ప్రసాద్ , మోర్త చిన్నా , పండు విజయ్ ,మోర్త రాఘవులు ,అజయ్ ,సీతారామ్ ,వార్డు సభ్యులు ,మరియు వై యస్ ఆర్ పార్టీ నాయకులు ,సచివాలయం కన్వీనర్లు ,కార్యకర్తలు ,మరియు ఎంపిడిఓ రాంబాబుగారు ,సచివాలయం సిబ్బంది ,వాలంటీర్ లు ,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]