డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో రాజమండ్రిలోనే వుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలసిన కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ రాష్ట్ర ఉప అధ్యక్షులు బండారు సత్యానందరావు తనయుడు యువ నాయకుడు బండారు సంజీవ్ కలిసి సంఘిబావం తెలిపారు.ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ అధినేత చంద్రబాబునాయుడు కోసం యువతంతా ఎటువంటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని అన్నారు.
[zombify_post]