ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం మొదటి రోజు ఆదోని పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడుతూ……..ఈ రాష్ట్రంలో ఒక నియంత సీఎం ఉన్నారని ప్రజా క్షేత్రంలో టీడీపీకి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక సీఎం జగన్ కుట్ర పన్ని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారన్నారు.
[zombify_post]