పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు
జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో, పలాస మండలం బొడ్డపాడు హైస్కూల్ లో బుధవారం విద్యార్థులకు కంటి పరీక్షలను నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ నిర్వహించారు. 261 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ను హెచ్ఎం వీర్రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో పార్వతి, గ్రామ ఆదిలక్ష్మి, జ్యోతి, అన్నపూర్ణ, హేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
[zombify_post]