- బస్ స్టాప్ లో ప్రయాణికుల వినోదం కోసం కలర్ టీవీలను అందించిన అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్త మోహన్
ధర్మారం. సెప్టెంబర్ 13 గురు న్యూస్ : అలయన్స్ క్లబ్ ద్వారా బస్టాండ్ లో ప్రయాణికులు వీక్షించడానికి రెండు కలర్ టీవీ లను అందించారు పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్త మోహన్ జోన్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బస్ స్టాప్ లో ప్రయాణికుల వినోదం కోసం రెండు కలర్ టీవీ లను అందించడం జరిగిందని ఈరోజు బుధవారం నాడు బస్టాండ్ ఆవరణంలో టీవీలను అమర్చి ప్రయాణికులకు టీవీలను వీక్షించే విధంగా ఏర్పాటు చేసినట్టు ఆలయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్త మొహం తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం బస్టాండ్ కంట్రోలర్ రాజు, వీఆర్వో బైరి చంద్రమౌళి అలయన్స్ క్లబ్ సభ్యులు వేముల సుభాష్ దాసరి శ్రీనివాస్ కోల తిరుపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]