న్యూస్ టుడే, విశాఖపట్నం : ఏపీ లో లభించే బీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసి వీడియో పోస్ట్ చేశారు, సినీ నటుడు శ్రీకాంత్ అయ్యాంగర్. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు నేను బెజవాడ లో ఉన్నాను. డిఫ్రెషన్ లో ఉండి ఒక బీర్ తెచ్చుకున్నాను దాని పేరు (బూమ్ బూమ్ ) బీర్. మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు దీన్ని తాగుతున్నాను. ఇది తాగక నేను ఉంటానో లేదో తెలీదు. నన్ను గుర్తు పెట్టుకోండి అని సెటైర్ వ్యాఖ్యలు చేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు.
[zombify_post]