పాములపాడు మండలంలోని మిట్ట కందల గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని త్వరగా నిర్మించాలని. బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ స్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… మిట్ట కందల గ్రామం సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ స్వాములు మాట్లాడుతూ ,రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ వికాసం కోసం ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను సచివాలయాలను నిర్మించాలని స్వాములు అన్నారు.
[zombify_post]