ఎస్. కోట పోలీస్ స్టేషన్లో ఇసుక వేలంపాట
ఎస్. కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మూడు కేసుల్లో పట్టుబడిన 7 యూనిట్ల ఇసుకకు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేలంపాటను నిర్వహించారు. ఈ వేలంపాటలో పాల్గొన్న తెలగాన ప్రసాద్ అనే వ్యక్తి 7 యూనిట్ల ఇసుకను 3 వేల 5 వందల రూపాయలకు వేలం పాడి సొంతం చేసుకున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.
[zombify_post]