in

ఇస్కాన్ ఆలయంలో మేజిస్ట్రేట్ పూజలు…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ ఇస్కాన్   శ్రీ రాధ గోవర్ధన ధారి మందిరంని  మెట్ పల్లి మేజిస్ట్రేట్ జడ్జి అరుణ్ కుమార్  , ఖానాపూర్ మేజిస్ట్రేట్   కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించరు.
 మందిర ప్రెసిడెంట్ శ్రీమాన్ డాక్టర్ నరహరి ప్రభుజి ప్రత్యేక అర్చన చేసి, సన్మానించారు మరియు భగవద్గీత, మహా ప్రసాదం అందజేశారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by MUDAM SRINIVAS

ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి

భారీ వర్షానికి కూలిన ఇల్లు