జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ కే. వీ. సత్యన్నారాయణ
సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జాయిలుగా పనిచేస్తున్న కేవీ సత్యనారాయణ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డును మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు చేతుల మీదగా తీసుకున్నారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు సత్యనారాయణ విద్యా వ్యవస్థ లో అనుభవం. తో వేలాది మంది విధ్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
[zombify_post]