బలిజిపేట మండల కేంద్రంలోని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంఈఓ సామీ సింహాచలం తో పాటు పలువురు సీనియర్ ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ముందుగా విద్యార్థి దినోత్సవం సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అయన తో పాటు పలువురు సీనియర్ ఉపాధ్యాయులకు పూలమాల దృశ్యాలువా తొ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాఠశాల కు అయ్యారు
[zombify_post]