శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో “పైడితల్లమ్మ”
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడి తల్లి అమ్మవారికి శ్రావణ మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు వివిధ రకాల గాజులు, పుష్పాలతో అలంకరణ చేసి, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బూరెలు నైవేద్యం గా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. తల్లి దర్శనానికి ఆలయం వద్ద భక్తులు బారులు తిరి, మొక్కులు చెల్లించుకున్నారు.అలాగే ఆలయ కమిటీ సభ్యులు. తీర్థప్రసాదాలు భక్తులకి ఇవ్వడం జరిగింది
[zombify_post]