జామి మండలానికి చెందిన 209 మందికి నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.మళ్లీ జగనన్న వస్తే ఇంకా బాగుంటుందని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ సబ్బవరపు అరుణ, మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, వైసిపి నాయకులు.కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]