Viewing 2 comments - 1 through 2 (of 2 total)
  • భవ్యశ్రీ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన విద్యార్ధిని ని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మహాజన సోషలిస్టు పార్టీ పల్నాడు జిల్లా నాయకులు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు ఏ క్కడో హైదరాబాద్ లో సంఘ్టన జరిగితే ఈ క్కడ అదే పేరుమీద చట్టం చేశారు కానీ ఆంద్రప్రదేశ్ లో మహిళ పైన హత్యలు హత్యాచారాలు జరుగుతున్న త్వరగా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోవడంలేదు అందు వల్లే ఈటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి,వెంటనే ప్రభుత్వం భవ్యశ్రీ ని హత్యాచారం చేసి హత్యచేసి న దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షపడేటట్టు చేస్తే ప్రజలలో ఈ ప్రభుత్వం పై విశ్వాసం ఉంటుంది లేదంటే కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు గా మిగిలిపోతారు, ఆంద్రప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగితే ప్రభుత్వం కఠినంగా శిక్షస్తుంది అని ప్రజలకు నమ్మకం కలుగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వ నికి ఉంది అని గుర్తు చేస్తూన్నాము అని అన్నారు

  • మండలం కేంద్రమైన రెంటచింతల లోని పలు గ్రామాలలో జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. వైద్యం అంతంత మాత్రం ఉండటంతో గవర్నమెంట్ హాస్పిటల్ లో వసతులు సరిగా లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ కి చేరడం జరుగుతుంది, ప్రవేట్ హాస్పిటల్ వచ్చిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక లేదా ప్రజలు అల్లాడుతున్నారు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

Viewing 2 comments - 1 through 2 (of 2 total)