బాల్య వివాహాలను అరికట్టాలి”….

బాల్య వివాహాల నివారణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు. విజయనగరం ఉడాకాలనీ, : బాల్య వివాహాల నివారణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు. పూర్తిగా | అరికట్టేందుకు సమర్ధవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఒక్కోసారి తల్లి ప్రాణాలకు ముప వాటిల్లుతోందని, ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు.పటిష్ట […] More

submitted by Prasad


కన్నీళ్లుపెట్టిస్తున్నారు..

ఒక అవివేకిని, అసమర్థుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది. రాష్ట్రానికి ఏదో మేలు చేస్తాడని ఓట్లేస్తే.. అందరికీ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. బెయిల్తో తిరిగే సీఎంగా జగన్ రికార్డు సృష్టించారు. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరు. యువత ఓట్లు తీసేస్తున్నారు. అయ్యలు, జనసేన నాయకుడు బాబుతోనే పారదర్శకమైన పాలన సైకో జగన్ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి గాడి తప్పింది. తెదేపా వస్తేనే పారదర్శకమైన పాలన సాధ్యం. ఏ నేర చేయని చంద్రబాబును అరెస్టు […] More

submitted by Prasad