*ఫిబ్రవరి 28న ఉమ్మడి కర్నూలు జిల్లాల సమావేశాన్ని విజయవంతం చేద్దాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ*
ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం రాష్ట్ర పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 28/2024న కర్నూలు జిల్లాల సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు వస్తున్నారు కావున ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున కర్నూల్ చేరుకొని సమావేశాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఆదోని మున్సిపల్ ఆవరణ నందు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ ఆదోని పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ ఎస్ బాలన్న మాదిగ పిఎస్ వీరేష్ మాదిగ ఎస్ నాగప్ప మాదిగ పాల్గొని కరపత్రాలు రిలీజ్ చేస్తూ వారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ 1994 నుండి 2024 వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న మహా జననేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వర్గీకరణ లక్ష్యసాధకులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన సామాజిక పోరాటాలు గురించి సమాజానికి తెలిసిన విషయమే ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టులో ఉన్న విషయం మన నాయకులకు కార్యకర్తలకు తెలిసిన విషయమే కావున ఫిబ్రవరి 28 2024న ఉమ్మడి కర్నూలు జిల్లాల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో. ఎమ్మెస్పీ జిల్లా నాయకులు సద్దాం హుస్సేన్. మాదిరి తిమ్మప్ప మదిరి అంజి మైనార్టీ నాయకులు నిషార్ బాయ్. జిలాన్ బాషా. అంజనప్ప. జగ్గుల నాగరాజు. ఎన్ శంకర్ . మడ్రి ఆనందు. నాగరాజు. మరియు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!