ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (AIks) జనవరి 8. 9. 10.2024 తేదీల్లో రాజమండ్రిలో జరుగు 18 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండిఅని అఖిలభారత యువజన సమాఖ్య (AIYF) కార్యాలయం నందు కరపత్రాలు విడుదల చేసి రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుk.లక్ష్మీ రెడ్డి గారు రాష్ట్ర సమితి సభ్యులుబసాపురం గోపాల్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రోద్యమ నేపథ్యంలో 1936 ఏప్రిల్ 11న స్వామి సహజనందా సరస్వతి అధ్యక్షులుగా డా”ఎన్ జి రంగా ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత కిసాన్ సభ(A iKS) ఏర్పడింది తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంపిణీ చేసి రైతాంగ పోరాటం చేసి రైతుల పక్షాన నిలిచింది అని మాట్లాడుతూ…..ఈ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్ష కార్యదర్శులు అంజన్ కుమార్ గారు రావుల వెంకయ్య గారు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి రామచంద్రయ్య గారు కె.వి ప్రసాద్ గారు పాల్గొంటారు కనుక రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అధ్యక్ష కార్యదర్శులు B నరసప్ప గారు, BGఎల్లప్ప గారు, కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షులు. కే రమేష్ గారు, పరుశురాం గారు, కృష్ణమూర్తి గారు, అజిత్ గౌడ్ రైతు సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది.
This post was created with our nice and easy submission form. Create your post!