ఆదోనిలో డీఎస్పీ బంగ్లా రోడ్ లో వెంటనే వీధి దీపాలను వేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తు జనసేన నాయకులు మాట్లాడుతూ…………వీధి దీపాలను కూడా వేయటంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది వైసిపి ప్రభుత్వానికి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు కనీసం వీధి దీపాలను కూడా వేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది ఇంకొక్కసారి వైసిపి ప్రభుత్వాన్ని గనుక మనం గెలిపించుకుంటే ఆదోని నియోజకవర్గం చీకట్లో నలుగు పోతుంది అనటానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నాము వైసీపీ ప్రభుత్వానికి ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే డిఎస్పి బంగ్లా రోడ్ లో ఉన్న స్తంభాలకు వీధి దీపాలను మరమ్మతుల పనులు పూర్తి చేసి వీధి దీపాలను వెంటనే వేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!