in ,

ఈనెల18,19 తేదీలో జరగు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం10వ మహాసభలను జయప్రదం

ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలోకర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈనెల 18,19 తేదీలో జర గుఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా10 వా మహాసభలను జయప్రదం చేయాలని ప్రతి ఇంటి గడపగడప కూ తిరిగి రైతులకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే లక్ష్మ రెడ్డి గారు మాట్లాడుతూ…….  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఆయన ఎండ కట్టారు రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందించాలని రైతులకు అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బసాపురం గోపాల్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి నర్సప్ప, డిజి ఎల్లప్ప, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి కరెంటు ఈరన్న ,రైతు సంఘం నాయకులు గుడిసె ఈరన్న, భీమన్న, తదితర రైతుల పాల్గొనడం జరిగింది.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి..తొలి సంతకం

డీఎస్పీ బంగ్లా రోడ్లో వెంటనే వీధి దీపాలను వేయాలని జనసేన డిమాండ్