జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP)…(జాప్) జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్ , జిల్లా కమిటీ సభ్యులు ,ప్రకాష్ అధ్యక్షతన , అధ్వర్యంలో జర్నలిస్ట్ బి.మల్లికార్జున జాప్ యూనియన్ లోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉదయ్ కుమార్ ,రాజు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!