ఆదోని మున్సిపాలిటీ లో 187 మంది పారిశుద్ధ కార్మికులకు బట్టలు, ( యూనిఫాం) ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కార్మికులకు దుస్తులు పంపిణీ.. ఆదోని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు..అదేవిధంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న సూర్యాపేట లాగా ఆదోని ని కూడా పరిశుభ్రంగా పెట్టాలని ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికులకు తెలిపారు.. అదేవిధంగా నంద్యాల్ తో పోలిస్తే ఆదోని పెద్దది.. అలాంటి ఆదోనిలో మున్సిపాలిటీ కార్మికులు తక్కువగా ఉన్నారన్నారు…అధికారులతో మాట్లాడి కార్మికులను పెంచుతామన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, మున్సిపల్ అసిస్టెంట్ అనుపమ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ హరినాథ్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, సూపర్వైజర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు…
This post was created with our nice and easy submission form. Create your post!